Difference between revisions of "Community:Information Booklet Telugu"

From Global Assembly Wiki
Jump to navigation Jump to search
Line 82: Line 82:
 
° Cలలో ఇవాడెం జరిగిెంది. ఫారన్హీటలోకి మార్పచకుని చదవాలనుకుెంటే గాోసరీ విభాగానిా చూడెండ.
 
° Cలలో ఇవాడెం జరిగిెంది. ఫారన్హీటలోకి మార్పచకుని చదవాలనుకుెంటే గాోసరీ విభాగానిా చూడెండ.
  
==== సారెంశెం అవలోకనెం ====
+
== '''సారెంశెం అవలోకనెం''' ==
 
2050 లో ప్రపెంచెం ఎలా ఉెండబోతోెంది?
 
2050 లో ప్రపెంచెం ఎలా ఉెండబోతోెంది?
  
Line 112: Line 112:
  
 
కీలకెం కానుెంది. వాతావరణ మార్పుల ప్రభావానిా తగిగెంచెందుకు తీసుకున చరాలకు ప్రపెంచెం నలుమూలలకు చెందిన ప్రజల
 
కీలకెం కానుెంది. వాతావరణ మార్పుల ప్రభావానిా తగిగెంచెందుకు తీసుకున చరాలకు ప్రపెంచెం నలుమూలలకు చెందిన ప్రజల
 +
 +
మదితెందని ఇటీవలి సర్ా ఒకటి తెలిపిెంది. కోవిడ-19 కషట కాలెంలోనూ ప్రజలు ఈ రకమైన అభిప్రయెం వాకతెం చయడెం
 +
 +
గమన్నరహెం.
 +
 +
==== కీలకమైన విషయాలు ====
 +
 +
* శలాజ ఇెంధ్న్నలను విచచలవిడచగా మెండెంచడెం వెంటి మానవ చరాలు భూమి సగటు ఉష్ణోగ్రతలు పెరిగేెందుకు
 +
 +
కారణమవుతోెంది. పెరిగిన ఉష్ణోగ్రతలు కాసాత మన వాతావరణనిా ప్రభావితెం చస్తెంది. సరిచయల్నెంతగా
 +
 +
వాతావరణ ధోరణులోో మార్పులు చోటు చసుకుెంటున్నాయి. ప్రసుతతెం మనెం ఎలాెంటి చరాలు తీసుకుెంటామనా
 +
 +
అెంశెంపై భవిషాతతలో మరిెంత భయెంకరమైన వాతావారణ మార్పులను నివారిెంచడెం ఆధారపడ ఉెంది.
 +
 +
* కాలుషాెం, వాతావరణ మార్పులు, సహజ జీవావాసాల విధ్ాెంసెం, శోషణలనిాెంటి ఫలితెంగా మొకకలు, జెంతవుల
 +
 +
జీవజ్ఞతలు దాదాపు పది లక్ష్లు ఇపుుడు తమ ఉనికిని కోలోుయే సిథతికి చర్పకున్నాయి.
 +
 +
* వాతావరణ మార్పులు, జీవవైవిధ్ాతకు కలిగే నషటెం మనిషి ఆహార, జల భద్రతలతోపాటు ఆరోగాెంపై కూడా ప్రభావెం
 +
 +
చూపనుెంది.

Revision as of 14:43, 11 October 2021

పరిచయెం

వాతావరణ, పరావరణ సెంక్షోభాలపై చరిచెంచెందుకు ప్రపెంచెం నలుమూలలకు చెందిన వారి సమావేశెం ఈ గ్లోబల్ అసెంబ్ల

సిటిజెన్స అసెంబ్లో అెంటే ఏమిటి?

నిరిిషట అెంశానిా తెలుసుకునెందుకు, తీసుకోగలిగిన చరాలపై చరిచెంచెందుకు, ప్రభుతాాలకు, నతలకు తగిన ప్రతిపాదనలు

చసెందుకు, విసృత సాథయి మార్పులను పురికొల్ుెందుకు భినా రెంగాలకు చెందిన పౌర్పల సమావేశెం ఈ సిటిజెన్స అసెంబ్లో.

సిటిజెన్స అసెంబ్లో సభుాలు ఆయా ప్రెంతాల (దేశెం ల్దా నగరెం.. ఈ విషయెంలో ప్రపెంచెం) సూక్ష్మ ప్రతినిథ్ాెంగా

పరిగణెంచవచ్చచ. వయసు, ఆదాయెం, విదాారహతలు, స్త్రీ/పుర్పషుడు అనా భినా భౌగ్లళిక అెంశాల ప్రతిపదికన ఎెంపిక

జర్పగుతెంది.

గ్లోబల్ అసెంబ్లో అెంటే

2021 న్నటి గ్లోబల్ అసెంబ్లోలో..: వెంద మెంది సభుాలునా కోర సిటిజెన్స అసెంబ్లో, సాథనిక సమూహా అసెంబ్లోలను ఎవరైన్న

ఎకకడైన్న నిరాహెంచవచ్చచ. మరిెంత మెందికి అవగాహన కలిుెంచెందుకు సాెంసృ‍్ కతిక కారాక్రమాలు

ఈ ఏడాది చివరిల ఐకారజా సమితి నిరాహెంచనునా భారీ సమావేశాలు రెండు ఉన్నాయి. ప్రపెంచదేశాల నతలతో జరిగే

కానఫరన్స ఆఫ ద పారీటస ఆన్ క్లోమెట ఛెంజ (సీఓపీ26) వీటిలోో ఒకటి. రెండోది జీవవైవిధ్ాత సదసుస. దీనిా సీఓపీ15 అని

పిలుసాతర్ప. ఈ రెండు సమావేశాల సన్నాహకెంగా కోర అసెంబ్లో ప్రపెంచ జన్నభాకు ప్రతినిథ్ాెం వహెంచలా వెంద మెందిని ఒక

దగగరకు చర్పస్తెంది. వాతావరణ, పరావరణ సెంక్షోభాల గురిెంచి నర్పచకునెందుకు, ఈ ఏడాది నవెంబర్పలో గాోసగౌలో జరిగే

సీఓపీ26 సమావేశాలోో తమ ఆలోచనలను, సెందేశాలను చర్చెందుకు వీర్ప ప్రయతిాసాతర్ప. గ్లోబల్ అసెంబ్లో ఈ ఏడాది

వాతావరణ, పరావరణ సమసాలను, నిసాుక్షికెంగా ప్రభావశీలతతో ఎలా పరిషకరిెంచాలి? అనా అెంశెంపై చరచలు

జరపనుెంది.

సమాచార వనర్పల పరిచయెం

గ్లోబల్ అసెంబ్లో చరచల, జ్ఞాన సముపారాన దశలోో సాయెంగా ఉెండెందుకు ఉదేిశెంచిన సమాచార వనర్పల శ్రేణలో ఈ సమాచార

దసాతవేజు ఒకటి. దీని ఉదేిశెం వాతావరణ, పరావరణ సెంక్షోభాలపై మీర్ప మీదైన అభిప్రయానిా ఏరురచ్చకునెందుకు తగిన

సమాచారెం, గణెంకాలు ఇవాడెం.

భవిషాతతలో మీ ఆలోచనలను మరిెంత దృఢపరచ్చకునెందుకు ఈ సమాచార దసాతవేజు ఒక ప్రరెంభ వేదికగా

ఉపయోగపడుతెందనాది మా ఆశ, ఆకాెంక్ష్. ఇెందులోని ఏ అెంశాన్లాన్న మీర్ప సవాలు చయవచ్చచ. మీ ప్రశాలకు,

సెందేహాలను గ్లోబల్ అసెంబ్లో ముకాతయిెంపుల ముెంగిటికి తేవచ్చచ కూడా. వాతావరణ, పరావరణ సెంక్షోభాలనవి చాలా

సెంకిోషటమైన అెంశాలు. చారిత్రిక, సామాజిక, ఆరిథక, రజకీయ అెంశాలనిాెంటితో ప్రసుతత, గత కాలాలతో సెంబెంధ్ెం ఉనావి.

కొనిాసార్పో ఇవనీా ఆధునిక కాలపు సమసాలని అనిపిెంచిన్న వీటి మూలాలు మాత్రెం ఎనోా తరల ముెందువని చపువచ్చచ. ల్దా

కనీసెం రెండు శతాబ్దిల వెనుక వీటికి బ్లజెం పడెందని అనవచ్చచ.


ఈ దసాతవేజు వాతావరణ, పరావరణ సెంక్షోభాలకు సెంబెంధిెంచిన కొనిా ముఖ్ామైన అెంశాలను పరిచయెం. దీనిా తయార్ప

చసెందుకు నిపుణుల కమిటీ తమ జ్ఞాన్ననిా, ఆలోచనలను వెచిచెంచిెంది. ముసాయిదా తయారీ ప్రక్రియ వివరలు గ్లోబల్

అసెంబ్లో వెబసైటలో అెందుబ్దటులో ఉన్నాయి.


వాతావరణ, పరావరణ సెంక్షోభాల విషయెంలో తెలుసుకోవాలిసన అెంశాలు చాలాన ఉన్నాయి. ప్రముఖ్మైన వాటికి

సెంబెంధిెంచిన వాసతవాలు, అెంక్లు సెంక్షిపతెంగా, చదివిెంచలా ఇచచెందుకు ఈ సమాచార దసాతవేజులో గటిట ప్రయతాెం చశాము.


ఈ సమాచార దసాతవేజు మొతాతనిా ఏకబిగిన చదవాలిసన అవసరమేమీ ల్దు. అవసరమైనపుుడు అవసరమైన అెంశాలను

మాత్రమే చదువుకునలా దీనిా తయార్ప చశాము. గ్లోబల్ అసెంబ్లోలో మీరూ పాలుపెంచ్చకుెంటెంటే ఇది మీరూ కూడా

తగురీతిలో చరచలోో భాగెం వహెంచెందుకు ఉపయుకతెంగా ఉెంటుెందనాది మా ఆశ.


ఈ పుసతకానికి తోడుగా వీడయోలు, యానిమేషనుో, ప్రెజెెంటేషనుో, కళాకృతలు, సజీవ సాక్ష్యాలు, వాాఖ్ాలు మరినిా గ్లోబల్

అసెంబ్లో వెబసైటలో అెందుబ్దటులో ఉన్నాయి. ఈ సమాచార దసాతవేజు తయారీ సెందరభెం, ఇతర భాషల అనువాదాలు గ్లోబల్

అసెంబ్లో వికీలో లభిసాతయి.


ప్రముఖ్ెంగా ఉనా పదాల అరథలు ఈ దసాతవేజు చివరలో ఉనా గాోసరీ విభాగెంలో లభిసాతయి. దసాతవేజు మొతతెంలో ఉష్ణోగ్రతలను

° Cలలో ఇవాడెం జరిగిెంది. ఫారన్హీటలోకి మార్పచకుని చదవాలనుకుెంటే గాోసరీ విభాగానిా చూడెండ.

సారెంశెం అవలోకనెం

2050 లో ప్రపెంచెం ఎలా ఉెండబోతోెంది?


ఇపుుడు పుటిటన ప్రతి బిడడ మానవ కారణలతో ఏరుడడ వాతావరణ మార్పులు, పరావరణ న్నశనెం తాలూకూ

పరిణమాలనిాెంటినీ ఎదురోకవాలిస వసుతెంది. ఇపుుడు ప్రశా ‘‘అయితే’’ అనాది కాదు. ‘‘ఎెంత మేరకు?’’ అనాదే. ఈ కాలెం

భవిషాతత తరల ప్రజలు ఎెంత మేరకు ప్రభావితమవుతార్ప అనాది ఈ రోజు మనెం చసాతమనా దానిపై ఆధారపడ ఉెంది.

భూతాపోనాతి, జీవవైవిధ్ాెంలో నషటెం కొెంత భవిషాతతలోన జరగనునాపుటికీ వాతావరణ మార్పులను పరిమితెం చస సమయెం

ఇెంకా మిెంచిపోల్దు. వాతావరణ, పరావరణ సెంక్షోభాల కారణెంగా సెంభవిెంచ విపరీత పరిణమాలను నివారిెంచెందుకు,

జీవవైవిధాానిా కాపాడుకునెందుకు కొెంత అవకాశెం ఇపుటికీ ఉెంది. చారిత్రక మూలాలునా ఈ సెంక్షోభాలను ఈ కాలపు

సమాజ పోకడలకు కారణమైన ప్రపెంచిక దృకుథాలతో అనుసెంధానిెంచవచ్చచ. మనిషి ప్రకృతిలో భాగమే కాదు.. మనుగడ

కోసెం దానిపై ఆధారపడడ వాడు కూడా.


వాతావరణ మార్పులు, జీవవైవిధ్ాతలో నషటెం, నల న్నణాత క్షీణెంచడెం, గాలి, నీటి కాలుషాెం అనీా ఒకదానితో ఒకటి

సెంబెంధ్ెం ఉనావే. ఈ అెంశాలపై ఎలాెంటి చరాలు తీసకుెంటామనా దానిపై భూమీీద అనిా ప్రెంతాలోోని ప్రజల జీవన న్నణాత,

ప్రసుతత, భవిషాత తరలకు భరోసా ఆధారపడ ఉెంది. పునర్పతాుదక ఇెంధ్న వనర్పలకు మళ్ోడెం, పరావరణ వావసథల

సెంరక్ష్ణ, పునర్పదధరణ, ప్రకృతితో మనిషి సెంబెంధానికి కొతత, మెర్పగైన మారగలను అనాషిెంచడెం రనునా రోజులోో చాలా

కీలకెం కానుెంది. వాతావరణ మార్పుల ప్రభావానిా తగిగెంచెందుకు తీసుకున చరాలకు ప్రపెంచెం నలుమూలలకు చెందిన ప్రజల

మదితెందని ఇటీవలి సర్ా ఒకటి తెలిపిెంది. కోవిడ-19 కషట కాలెంలోనూ ప్రజలు ఈ రకమైన అభిప్రయెం వాకతెం చయడెం

గమన్నరహెం.

కీలకమైన విషయాలు

  • శలాజ ఇెంధ్న్నలను విచచలవిడచగా మెండెంచడెం వెంటి మానవ చరాలు భూమి సగటు ఉష్ణోగ్రతలు పెరిగేెందుకు

కారణమవుతోెంది. పెరిగిన ఉష్ణోగ్రతలు కాసాత మన వాతావరణనిా ప్రభావితెం చస్తెంది. సరిచయల్నెంతగా

వాతావరణ ధోరణులోో మార్పులు చోటు చసుకుెంటున్నాయి. ప్రసుతతెం మనెం ఎలాెంటి చరాలు తీసుకుెంటామనా

అెంశెంపై భవిషాతతలో మరిెంత భయెంకరమైన వాతావారణ మార్పులను నివారిెంచడెం ఆధారపడ ఉెంది.

  • కాలుషాెం, వాతావరణ మార్పులు, సహజ జీవావాసాల విధ్ాెంసెం, శోషణలనిాెంటి ఫలితెంగా మొకకలు, జెంతవుల

జీవజ్ఞతలు దాదాపు పది లక్ష్లు ఇపుుడు తమ ఉనికిని కోలోుయే సిథతికి చర్పకున్నాయి.

  • వాతావరణ మార్పులు, జీవవైవిధ్ాతకు కలిగే నషటెం మనిషి ఆహార, జల భద్రతలతోపాటు ఆరోగాెంపై కూడా ప్రభావెం

చూపనుెంది.